స్టార్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది.

ఎందుకంటే చాలా మంది ప్రజలు నెలలో ఒక పది రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది.

అందుకోసం ప్రజలు కూడా ఆరోగ్యం( Health ) పై కాస్త శ్రద్ధ పెంచాలని నిపుణులు చెబుతున్నారు.అందుకోసం ప్రజలు సీజన్ కు తగినట్లుగా ఆకుకూరలను, పండ్లను ఆహారంలో చేర్చుకుంటూ ఉన్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే స్టార్ ఫ్రూట్స్( Star Fruits ) వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఇది రోగనిరోధక శక్తి( Immunity System )ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.అలాగే వర్షాకాలంలో ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది.ఈ పండ్లలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును తీసుకుంటే ఫలితం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ పండులో షుగర్ స్థాయిలు( Sugar Levels ) కూడా తక్కువగా ఉంటాయి.

అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా ఎలాంటి భయం లేకుండా ఈ పండును ఆహారంలో చేర్చుకోవచ్చు.అంతే కాకుండా స్టార్ ఫ్రూట్స్ గర్భిణీ మహిళలు తీసుకున్న వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.అంతే కాకుండా స్టార్ ఫ్రూట్స్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.

అలాగే అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.అయితే ఈ పండును అతిగా తినకుండా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

ఎందుకంటే ఈ పండును అతి గా తింటే మూత్రపిండాలలో రాళ్లు( Kidney Stones ) పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు