హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టు బయటపడింది.ఈ నేపథ్యంలో షాఇనాయత్ గంజ్ పరిధిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం రూ.కోటి 10 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.అనంతరం నలుగురిని అరెస్ట్ చేశారు.

చుడీబజార్ కు చెందిన వ్యాపారి కమలేష్ తో పాటు రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు