తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ).
ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తనకంటూ ఒక క్లీన్ డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు.అయినప్పటికీ రాజమౌళి కంటే తర్వాత వచ్చిన పిల్ల బచ్చా దర్శకులు సైతం ఒకటి రెండు సక్సెస్ లతో ఇండస్ట్రీని ఏలబోతున్నాం అనేంత రేంజ్ లో కట్టింగ్ లు అయితే ఇస్తున్నారు.
ఇక అందులో ముఖ్యంగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) గురించి చెప్పుకోవాలి.ఈయన చేసింది మహా అయితే మూడు సినిమాలే అయినప్పటికీ ఆటిట్యూడ్ చూపిస్తూ మిగితా దర్శకుల మీద కామెంట్లు చేయడం అనేది ఇప్పుడు చాలామందిని ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి.
నిజానికి ఆయన కల్కి సినిమా( Kalki movie ) ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే కాదు.మరి మొత్తానికైతే నాగ్ అశ్విన్ తన పొగరును తగ్గించుకుంటేనే ఇక మీదట వచ్చే సినిమాలతో సక్సెస్ అవుతాడు.లేకపోతే మాత్రం ఆయన కూడా ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.
అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు.కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ వెళితే కొన్ని రోజులపాటు ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
నిజానికి సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )మీద కామెంట్ చేయడం అనేది ఇప్పుడు ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు.అందుకే సక్సెస్ రావడం కాదు దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.చూడాలి మరి నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు ఎక్కడి వరకు దారి తీస్తాయనేది.
నిజానికి ఒక దర్శకుడికి అంత ఈగో ఉండాల్సిన అవసరం లేదు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy