హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ రాజీనామా చేశారు.మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఓ సర్టిఫికేట్ విషయంలో వ్యక్తిగతంగా కలవాలని పిలిచిన మంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించారని మహిళా కోచ్ ఆరోపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మహిళా కోచ్ ఫిర్యాదుతో చండీగఢ్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు.
కాగా ఈ ఘటనపై విచారణ చేయాలని హర్యానా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy