Surya Prakash : వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్..!!

కాపు సంక్షేమ నేత, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ( Chegondi Harirama )కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరనున్నారు.కాసేపటిలో సీఎం జగన్ ( CM Jagan )సమక్షంలో సూర్యప్రకాశ్ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్యప్రకాశ్ ఆ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.జనసేన పార్టీ ( Janasena party )తరపున నిడదవోలు నియోజకవర్గ టికెట్ ఆశించిన సూర్యప్రకాశ్( Suryaprakash ) తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు