Hanumantha Rao Fires on Ambedkar Statue issue | అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన దుండగులను… ఇచ్చేడులో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన స్పందించారు వి హనుమంత రావు ప్రజా తెలంగాణ న్యూస్ తో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంత అవమాన పరుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#AmbedkarStatue #Vhanumantharao






