గుజరాత్లో మోర్బి కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.ఈరోజు తెల్లవారుజాము వరకు 100 మందికి పైగా మరణించినట్లు తేలిందని గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది.
కాగా.ఈ ప్రమాదం నుంచి దాదాపు 177 మందిని రక్షించారు.
ప్రస్తుతం 19.మంది చికిత్స పొందుతున్నారు.ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఆర్ఎఫ్, అగ్నిమాపక దళాలు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నాయి.