అఖిల్ తన ప్రవేట్ పార్ట్ తాకాడంటూ హమీదా కన్నీళ్లు.. నెట్టింట్లో ట్రోల్స్!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.

గత సీజన్ ల మాదిరిగానే బిగ్ బాస్ లో ఒక గబ్బు టాస్క్ ఉంటుంది.

ఆ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ పై నుంచి ఏదో ఒక వస్తువు విసిరితే అది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు తీసుకోవాలి.అయితే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వారే చివరికి గెలిచినట్లు.

ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ పైనుంచి లైక్స్ విసురుతూ ఉండగా కింద ఉన్న కంటెస్టెంట్ లు వాటిని పట్టుకోవాలి.ఇక ఈ టాస్క్ లో భాగంగా హౌస్ లో రచ్చ రచ్చ జరిగింది.

ఇంట్లో అమ్మాయిలు,అబ్బాయిలు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బిగ్ బాస్ ఇలాంటి పనికిమాలిన గబ్బు టాస్క్ లను ఈసారి కూడా రిపీట్ చేశారు.అయితే టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ విసిరిన లైక్స్ ని కంటెస్టెంట్ లో క్యాచ్ చేయాలి.

Advertisement

ఈ క్రమంలోనే బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ లో పడిన లైక్స్ తీసుకోకూడదు, స్విమ్మింగ్ పూల్ లోకి కూడా దిగకూడదు అన్న కండిషన్ ను పెట్టాడు బిగ్ బాస్.ఈ క్రమంలోనే అజయ్, మిత్ర లు స్విమ్మింగ్ పూల్ లోకి దిగారు అని వాళ్ల దగ్గర ఉన్న లైక్స్ ని తీసుకున్నారు బిగ్ బాస్.

ఆ తర్వాత అఖిల్ కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దూకినప్పటికీ బిగ్ బాస్ మాత్రం నోరు మెదపలేదు.ఆ తరువాత హమీద కూడా లైక్స్ కోసం స్విమ్మింగ్ పూల్ లోకి దూకగా అప్పుడు బిగ్ బాస్ ఆమె దగ్గర ఉన్న లైక్స్ తీసుకున్నాడు.

కానీ బిగ్ బాస్ మాత్రం ఒక్కొక్కరి విషయంలో ఒక విధంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ టాస్క్ లో భాగంగానే హమీద ప్రైవేట్ పార్ట్ దగ్గర అఖిల్ టచ్ చేశాడు అంటూ హామీద ఫైర్ అయ్యింది.అప్పుడు అక్కడ ఎలా పెట్టుకుంటారు అంటూ అఖిల్ అక్కడ నుంచి తీసుకున్నాడు.అప్పుడు హమీద నువ్వు ఎక్కడ చేయి వేసావో తెలుసా అంటూ తన ప్రైవేట్ పార్ట్ ని చూపించింది.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

అయితే అఖిల్ అప్పుడు నేను అక్కడ ముట్టుకోలేదు అని అఖిల్ చెప్పడంతో, అప్పుడు హమీద నేను ఇక్కడ ఉన్నాను నువ్వు ఇలా టచ్ చేశావు అంటూ చూపించడంతో అఖిల్ ఆశ్చర్యపోయాడు.అప్పుడు అఖిల్ నువ్వు ఏం చూపిస్తున్నావ్ మీద ఎక్కడ పట్టుకోవాలో నాకు తెలియదా నాకు అంత తెలివి లేదా అంటూ ఫీల్ అయ్యాడు.

Advertisement

ఇక హామీద అఖిల్ ఫై ఫైర్ అవుతూ ఏడ్చేసింది.అనంతరం ఇదే విషయం గురించి నట్రాజ్ మాస్టర్ తో కూడా చర్చించింది హమీద.