మేష రాశిలో గురు, శుక్రుల కలయిక.. వీరికి ధన లాభం..!

ఈ నెల 25వ తేదీ నుండి మే నెల 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు మేషరాశిలో గురువు, శుక్రులు కలిసి ఉంటారు.

ఇందులో గురువు దేవతల గురువు కావడంతో, శుక్రుడు రాక్షసుల గురువు అవుతాడు.

ఇక ఈ రెండు గృహాలకు మధ్య వైరం ఉన్నప్పటికీ కూడా సాధారణమైనవే.ఇవి ఒకే రాశులు కలిసినప్పుడు పోటాపోటీగా శుభ ఫలితాలను ఇస్తాయి.

ఈ రెండు గ్రహాలు ధన, గృహ, వాహనాలకు సంబంధించిన గ్రహాలే కావడం వలన ఈ అంశాలలో ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభమవుతుంది.ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం( Aries ):<

/br>

ఈ రాశుల వారికి గురు, శుక్రులతో పాటు ఉచ్ఛ రవి కూడా కలవడం వలన ఈ రాశి వారు తప్పకుండా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు.ఒక ప్రముఖ వ్యక్తిగా చలామణి ఇవ్వడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి.

Advertisement

మిథునం( Gemini ):

ఈ రాశి లాభ స్థానంలో గురు, శుక్రులు కలుసుకోవడం వలన అనేక విధాలుగా ఆదాయం( Money ) పెరుగుతుంది.అలాగే ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయి.

కర్కాటకం( Cancer ):

ఈ రాశి దశమ స్థానంలో గురువు,రవులు కలిసి ఉండడం ఒక విశేషం కావడంతో ఈ గ్రహాలతో శుక్రుడు చేరడం ఈ రాశి వారికి విశేషం.వీరు ఏ ప్రయత్నం తలపెట్టిన తప్పకుండా విజయం సాధిస్తారు.ఉన్నత పదవులతో పాటు విశేషంగా ఆదాయ వృద్ధి ఉంటుంది.

సింహం( Leo ):

ఈ రాశి వారికి భాగ్య స్థానంలో ఉచ్ఛ పట్టిన రాషాధిపతి రవితో శుక్ర కలిసి ఉండటం వలన మహాభాగ్య యోగం కలుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కలుగుతుంది.వీరికి విదేశాల్లో, ఉద్యోగాల ఆటంకాలు తొలగిపోతాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

అలాగే తులా, ధనస్సు, మకరం రాశి వారికి కూడా ఈ మహాయోగం వలన మంచి ధన లాభం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు