పవన్ మాటలు చూస్తుంటే చంద్రబాబు దగ్గర పవన్ డీల్ కుదిరిందని అర్ధ మవుతుంది.చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన.
జనసేన టీడీపీ నుంచి రాష్టానికి ప్రజలు ఎప్పుడో విముక్తి కల్పించారు.పవన్ కళ్యాణ్ ఎవరి స్క్రిప్ట్ చదువుతున్నారో అందరికి తెలుసు.
పవన్ మాటల్లో విముక్తి అంటే సంక్షేమ పథకాల ప్రజలకు దూరం చేయడమా.సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పవన్ కు కనిపించలేదా?కళ్ళున్న కాబోదిలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వం బెదిరిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా.
పరిటాల రవి గుండు కొడితే బెదిరిపోయింది పవన్ కళ్యాణ్.చిరంజీవిని అవమాన పరచేలా పవన్ మాట్లాడుతున్నారు.
చిరంజీవిని అవమాన పరచేలా పవన్ మాట్లాడుతుంటే మా రక్తం మరిగిపోతుంది.జన్మదినం రోజున చిరంజీవి అవమానించిన పవన్ కళ్యాణ్ అసలు చిరంజీవికి తమ్ముడేనా.
నిన్ను కొణిదెల పవన్ కళ్యాణ్ అనాలా, నారా పవన్ కళ్యాణ్ అనాలా.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy