ఘనంగా ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు వేడుకలు... వైరల్ అవుతున్న ఫోటోలు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) మే 20వ తేదీ పుట్టిన రోజు ( Birthday ) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఈయన తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే 20వ తేదీ సాయంత్రం తన ఇంట్లో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తోంది.తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా లక్ష్మీ ప్రణతి( Lakshmi Prananthi ) స్నేహితులతో పాటు ఎన్టీఆర్ స్నేహితులకూడా హాజరైనట్టు తెలుస్తుంది.అలాగే రాజమౌళి కుమారుడు కార్తికేయ దంపతులు కూడా ఈ పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్టు తెలుస్తుంది.ఇలా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు తనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో లక్ష్మీ ప్రణతి కూడా తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తాను కొరటాల శివ ( Koratala Shiva ) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాకు దేవర( Devara ) అనే టైటిల్ కరారు చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు