ప్రభుత్వ విప్ రేగా వర్సెస్ ఎమ్మెల్యే పొడెం...నెలకొన్న ఉద్రిక్తత

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొడెం వీరయ్య మధ్య చెలరేగిన వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ జరిగింది.

ఈ కార్యక్రమంలో సంఘటన చోటు చేసుకుంది.విప్ రేగా కాంతారావు పార్టీ ప్రస్థావన తేవడంతో పొడెం వీరయ్య అడ్డుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రసంగం ఎందుకని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది.దీంతో కార్యక్రమంలో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement