రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.ఎమర్జెన్సీలో లైట్ లో అక్రమంగా తరలిస్తున్న గోల్డ్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన 2.9 కేజీల బంగారం విలువ సుమారు రూ.1.81 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.