నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లపై జీహెచ్ఎంసీ సీరియస్

నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది.

ఈ క్రమంలో సంబంధిత అధికారులపై వేటు వేసే అవకాశం ఉంది.

కమిషనర్ కు ఇప్పటికే విజిలెన్స్ ప్రిలిమినరి రిపోర్ట్ వచ్చింది.నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో సీఎంవోహెచ్ పై నగర మేయర్ సీరియస్ అయ్యారు.