ఈ ఒక్క చిట్కాతో అన్ వాంటెడ్ హెయిర్‌ను ఈజీగా తొల‌గించుకోవ‌చ్చు!

అన్ వాంటెడ్ హెయిర్.స్త్రీల‌ను ప్ర‌ధానంగా క‌ల‌వ‌ర పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

 Get Rid Of Unwanted Hair Easily With This One Tip , Unwanted Hair, Home Remedy,-TeluguStop.com

అందులో ఎటువంటి సందేహం లేదు.ముఖ్యంగా ముఖంపై, అండ‌ర్ ఆర్మ్స్‌లో అన్ వాంటెడ్ హెయిర్ విప‌రీతంగా పెరుగుతుంటుంది.

దాంతో ఆ హెయిర్‌ను రిమూవ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఎలక్ర్టాలసిస్ వంటి పద్ధతుల‌ను ఎంచుకుంటుంటారు.

అయితే ఇంట్లోనే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ చిట్కాను ప్ర‌య‌త్నిస్తే ఈజీగా అన్ వాంటెడ్ హెయిర్‌ను తొల‌గించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో చూసేయండి.

ముందు ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, నాలుగు టేబుల్ స్పూన్ల ట‌మాటా జ్యూస్‌ వేసుకుని బాగా క‌ల‌పాలి.ఇప్పుడు అందులో వ‌న్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ప‌టిక బెల్లం పొడి వేసుకుని మ‌రోసారి మిక్స్ చేసుకోవాలి.

చివ‌రిగా వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేయాలి.

Telugu Tips, Remedy, Latest, Simple Tip, Skin Care, Skin Care Tips, Un-Telugu He

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని అన్ వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రాంతంలో కాస్త మందంగా అప్లై చేసుకుని.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం కొన్ని చుక్క‌ల‌ నీళ్లు జ‌ల్లి మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో రుద్దుకుంటూ క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ లేదా సీర‌మ్‌ను రాసుకోవాలి.

ఇలా మూడు లేదా నాలుగు రోజులు వ‌ర‌స‌గా చేశారంటే అన్ వాంటెడ్ హెయిర్ క్ర‌మంగా తొల‌గిపోతుంది.కాబ‌ట్టి, డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఎలక్ర్టాలసిస్ వంటి ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకునే బ‌దులు.

ఇంట్లోనే పైన చెప్పిన సింపుల్ చిట్కాను ట్రై చేస్తే స‌మ‌స్య‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube