బాబుల పాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన రైతులు.ప్రభుత్వానికి భూమినిచ్చిన వారికి నష్ట పరిహారం ఇవ్వలేదని రైతులతో జిల్లా కలెక్టర్ ని కలిసిన గన్నవరం ఎమ్మెల్యే.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వలన లాభం లేదు నష్టం లేదు
వైసిపి నాయకులు ప్రతి ఒక్కరు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన తెస్తున్నారు.ఎందువలన అని అడగగా ఆయన సూపర్ స్టార్ అని మాట దాటేసిన వల్లభనేని వంశీ.
జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి పైకి వచ్చాడు…
.