రూ.60.80 లక్షల ధర పలికిన గణేశ్ లడ్డూ

తెలంగాణ‌లో గ‌ణేశ్ ల‌డ్డూ వేలంలో కొత్త రికార్డ్ న‌మోదైంది.బాలాపూర్, ఆల్వాల్ రికార్డుల‌ను బ్రేక్ చేస్తూ రూ.

60.80 ల‌క్ష‌లు ప‌లికింది.హైదరాబాద్ సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాస్ లో గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో రూ.60.80 లక్షల ధర పలికింది.దాంతో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ క‌నుమరుగయ్యాయి.

సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్ లో ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ లడ్డూ వేలం నిర్వహించారు.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు