నందిగామ లో కిలాడి లేడీల ఘరానా మోసం

పిచ్చి బంగారం చూపించి మంచి బంగారం ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు .

నందిగామ లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో ఘటన.

సుమారు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు( Gold ) తీసుకెళ్ళి యజమానిని బురిడీ కొట్టించిన కిలాడి లేడీలు.అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు.

ఈనెల 5 వ తేదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఘటన.యన్ టి ఆర్ జిల్లా నందిగామసినిమా తరహా ఘరానా మోసం.యన్ టి ఆర్ జిల్లా నందిగామ (Nandigama ) లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో కిలాడి లేడీల హల్ చల్.2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు.అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు.

బంగారానికి కి బదులు పిచ్చి వస్తువులు ఇచ్చి షాపు యజమానిని బురిడీ కొట్టించిన కిలాడీ లేడీలు.ఘటన జరిగిన రెండు రోజులకు మోసపోయామని తెలుసుకున్న షాపు యజమాని.

Advertisement

నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యజమాని నరసింహారావు.కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలుగా అనుమానిస్తున్న పోలీసులు.

రోజుకో క‌ప్పు కుంకుమపువ్వు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు