Vundavalli Aruna Kumar : కేంద్ర బడ్జెట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అసంతృప్తి

కేంద్ర బడ్జెట్( Central budget ) పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం దక్షిణాదిపై చిన్నచూపు చూస్తోందన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గాల( Parliament ) పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతారని తెలిపారు.

జనాభా, అబద్దాలు ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు.ఏపీలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీ మద్ధతుదారులేనని పేర్కొన్నారు.బీజేపీ( Bjp ) సిద్ధాంతాలను వ్యతిరేకించే అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement