మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చేదు అనుభవం..!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) కు చేదు అనుభవం ఎదురైంది.పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Former Mla Balka Suman Has A Bitter Experience. , Trs, Former Mla Balka Suman

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్తేందుకు బాల్క సుమన్ ప్రయత్నించారు.అయితే ఆయన కారును కలెక్టరేట్ గేట్ వద్దనే పోలీసులు ఆపేశారు.అభ్యర్థితో పాటు లోపలికి వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు.

Former MLA Balka Suman Has A Bitter Experience. , TRS, Former MLA Balka Suman

ఈ క్రమంలోనే బాల్క సుమన్ ను వెనక్కి పంపారు.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు