మాజీ మంత్రి కేటీఆర్ అసూయ తో మాట్లాడుతున్నారు... బండ్ల గణేష్

మాజీ మంత్రి కేటీఆర్( KTR ) అసూయ ,ఇగో తో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) విమర్శించారు.

 Former Minister Ktr Is Talking With Envy, Bandla Ganesh ,ktr, Ts Politics, Co-TeluguStop.com

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( C M Revanth Reddy ) అధికారం లోకి వచ్చిన రెండు నెలలకే చేసిన అభివృద్ది చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు… కేటీఆర్ మానసిక క్షోభతో మాట్లడుతున్నారని వగవాడికి అటువంటి కష్టం రావద్దని ఎద్దెవా చేశారు.

రాజకీయంగా బీఆర్ఎస్ భూస్థాపితం కావడం కాయమని జోస్యం చెప్పారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube