GV Srinath Reddy ys jagan : జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డీపీ మాజీ ఎమ్మెల్యే జి వి. శ్రీనాధ్‌ రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి వి.

శ్రీనాధ్‌ రెడ్డిశ్రీనాధ్‌ రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన పీలేరు నియోజకవర్గ టీడీపీ నేతలు జి వి.

రాకేష్‌ రెడ్డి, ఎం.వెంకట కృష్ణారెడ్డి, వి.ఉమాకాంత్‌ రెడ్డి, బి.నరేందర్‌ రెడ్డి, జి.నరేష్‌కుమార్‌ రెడ్డిఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట ఎంపి పీవీ.మిధున్‌ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనారిటీస్‌ కమీషన్‌ చైర్మన్‌ ఇక్భాల్‌ అహ్మద్‌ ఖా.

Former DP MLA GV Srinath Reddy Joined IN YSR Congress Party In The Presence O
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు