5 రూపాయల నాణెం మింగేసిన ఐదు సంవత్సరాల బాలుడు ...

విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు.

అది గొంతులో ఇరుక్కుపోవడం తో విలవిలఆడాడు .

తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.హుటాహుటిన తల్లిదండ్రులు రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్ కి తరలించారు వైద్యుడు సుంకర రఘు ఎక్స్​రే తీయించగా.

అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించి.ఎండోస్కోపి విధానం ద్వారా బయటకు తీశారు.దీంతో బాలుడి తల్లిదండ్రులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు