సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా( Suryapet )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ దుర్గాపురం స్టేజ్( Kodada Durgapuram Stage ) దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డుప్రమాదం( Road Accident )పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

కాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement