ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, నందిగామ మండలంలో అంబారుపేట వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు లారీలను తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొనగా,ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి, గాయపడ్డ క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రి తరలించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులు ప్రస్తుతం వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు ప్రధాన సమాచారం ఇచ్చారు.

Fatal Road Accident In Nandigama Of NTR District-ఎన్టీఆర్ జి

తాజా వార్తలు