అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: తూమకుంట చెక్ ఫోస్ట్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ, వసుందరా దేవిలకు ఘన స్వాగతం పలికిన అబిమానులు టిడిపి కార్యకర్తలు.తూమకుంట సమీపంలో జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడి వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించిన బాలకృష్ణ ధంపతులు.
కరోనా ఉన్న నేపథ్యంలో అబిమానులను ఎవ్వరినీ పూల బొకేలు, పూలధండలు తీసుకురావద్దని చెప్పిన ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతరం హిందూపురం మండలం రాచాపల్లి గ్రామంలో సీతారామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ఞ దంపతులు.







