AP BJP Chief Purandheswari : అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది..: పురంధేశ్వరి

ఏపీ ప్రభుత్వం( AP Government ) అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( AP BJP Chief Purandheswari ) అన్నారు.

అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

ఇసుక దోపిడీపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్( National Green Tribunal ) స్పందించిందని పేర్కొన్నారు.ఇసుక దోపిడీపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పురంధేశ్వరి తెలిపింది.

Ap Bjp Chief Purandheswari : అన్ని రంగాల్లో దోప�
AP BJP Chief Purandheswari : అన్ని రంగాల్లో దోప�

అంతేకాకుండా ప్రభుత్వ పని తీరులో లోపాలను ఎత్తిచూపిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.అలాగే రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు