కేసీఆర్‎తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్‎తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా సమావేశం అయ్యారు.హైదరాబాద్‎కు వచ్చిన ఆయన.

ప్రగతిభవన్‎లో కేసీఆర్‎తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాపై కూడా చర్చించినట్లు సమాచారం.

అయితే జాతీయ పార్టీపై దృష్టి సారించిన కేసీఆర్.పలువురు నేతలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement