2025 లో కూడా మనవాళ్ళు బాలీవుడ్ కు చెమటలు పట్టించడం పక్కానా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood industry ) మొత్తానికి వణుకు పుడుతుందనినే చెప్పాలి.

మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్నప్పటికి ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి.

ఇక మన హీరోలు చేస్తున్న సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆలోచింప చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి.కాబట్టి ఇలాంటి సందర్భంలోనే వారు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో మన హీరోలు భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా మన హీరోలు ఇప్పుడు బాలీవుడ్ హీరోల కంటే ఒక అడుగు ముందు వరుసలో ఉన్నారు.కాబట్టి సక్సెస్ లను సాధించడంలో మనవాళ్లు చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు( Star heroes ) ప్రస్తుతం మంచి విజయాలను సాధిస్తూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.మరి ఇప్పుడున్న స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తున్న క్రమంలో కొంతమంది యంగ్ హీరోలు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రిని డామినేట్ చేసి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) 2025 వ సంవత్సరములో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకోబోతుంది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.చూడాలి మరి రాబోయే సినిమాలతో మన హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు