పెళ్లైన 16 రోజులకే భర్త నిజస్వరూపం తెలిసింది.. ఎస్త‌ర్ నోరోన్హా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఎస్త‌ర్ నోరోన్హా( Esther Noronha ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా హీరోయిన్గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సింగర్ నోయల్( Singer Noel ).ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు కలిసి కొద్దిరోజులు కూడా ఉండకనే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.ఆ విషయం సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా వైరల్ అయింది.

మొదట వెయ్యి అబద్దాలు అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది.

ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ మరాఠీ కొంకని హిందీ భాష సినిమాలలో నటించిన ఇప్పించింది.అన్ని భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.ఇక సునీల్ తో భీమవరం బుల్లోడు అనే సినిమా కూడా చేసింది.

Advertisement

ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు మెప్పించడంతో పాటు మరింత దగ్గరయింది.ఆ తర్వాత జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ ( Juliet Lover of Idiot )సినిమాలో నటించి మెప్పించింది.

69 సంస్కార్‌ కాలనీ ( 69 Sanskar Colony )అనే సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అలా ఆమె కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో.సింగర్ కం నటుడు నోయల్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.

మూడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లయిన ఏడాదికే విడిపోయారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

దీని పై ఆమె ఎస్త‌ర్ నోరోన్హా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.పెళ్ళైన 16 రోజులకే అతనియూ నిజస్వరూపం బయట పడిందని తెలిపింది ఎస్త‌ర్ నోరోన్హా.

Advertisement

అలాగే బిగ్ బాస్ హౌస్ లో సింపథీ కోసం నా గురించి తప్పుగా మాట్లాడాడు.నాదే తప్పు అనేలా బిగ్ బాస్ హౌస్ లో కామెంట్స్ చేశాడు అని తెలిపింది ఎస్త‌ర్ నోరోన్హా.

తాజా వార్తలు