సంగారెడ్డి జిల్లా ముగిసిన చిరుత రెస్క్యూ ఆపరేషన్ బోనులోకి రప్పించేందుకు 4 గంటలుగా శ్రమించిన ఫారెస్ట్, జూ అధికారులు ఎంత ప్రయత్నించినా బోనులోకి రాకపోవడం తో గన్ తో మత్తు ఇంజెకషన్ ఇచ్చిన జూ సిబ్బంది మత్తు ఇంజెక్షన్ ప్రభావం తో పడిపోయిన చిరుత ను బంధించిన ఫారెస్ట్, జూ అధికారులు.




తాజా వార్తలు