విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ 6.15 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.4.14 లక్షల మంది పాస్ అయ్యారు.2.02 వేలమంది బాలురు, 2.11లక్షల మంది బాలికలు పాస్ అయ్యారు 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు పాస్ అయ్యారు మొత్తం మీద 67.26 శాతం మంది పాస్ అయ్యారు ప్రకాశం జిల్లాలో 78.30 శాతంతో మొదటి స్థానంలో ఉంది .49.70 అనంతపురం చివరి స్థానంలో ఉంది 797 స్కూళ్ళలో 100 శాతం ఉత్తీర్ణత ఉంది 71 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు పక్క రాష్ట్రాల కంటే ముందుగా మనమే ఫలితాలు ప్రకటిస్తున్నాం.నెల రోజుల్లోనే వచ్చే నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నాం.
రేపటి నుంచి ఫీజ్ కట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాం
.