ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.దీనిలో భాగంగా హైదరాబాద్ లో మరోసారి దాడులు నిర్వహించింది.

మొత్తం ఐదు ప్రాంతాల్లో ఐదు బృందాలు తనిఖీలు చేపట్టారు.మూడు ఐటీ కంపెనీలు, రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు సమాచారం.

ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది ప్రత్యేక అధికారుల బృందం.రామంతాపూర్, బంజారాహిల్స్‎తో పాటు మాదాపూర్ లో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement