సోషల్ మీడియా( Social media ) విస్తృతి రోజురోజుకీ పెరిగి పోవడంతో ప్రపంచం నలుమూలలా జరుగుతున్న ఎలాంటి విషయాన్నైనా మనం యిట్టె తెలుసుకుంటున్నాం.
నేటి ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఒక ప్రత్యేక ప్రపంచంలాగా మారిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక్కడ షేర్ చేయబడిన ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి.కొన్ని వీడియోలు మనకు ఆనందాన్ని కలుగజేస్తే, మరికొన్ని సందేశాత్మకమైనవిగా ఉంటాయి.
మరికొన్ని ప్రమాదకరమైనవిగా ఉంటే మరికొన్ని చాలా సమస్యలకు సొల్యూషన్స్ లాగా కనబడుతూ ఉంటాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ఒకసారి నవ్వు, ఒకసారి ఆశ్చర్యం, అదే సమయంలో ఒకింత చిరాకు కలుగుతుంది అనడంలో సందేహమే లేదు.ఎందుకంటే ఆ వీడియో అలాంటిది మరి.వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న ఒక వ్యక్తి ( Man ) అప్పటికే బాగా తాగేసి ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.అతని చేతిలో వున్న మద్యం సీసానే దానికి ఓ ఉదాహరణ.
మరో చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ఉండడం గమనించవచ్చు.ఇంకేముంది కట్ చేస్తే మత్తులో తూగుతున్నట్టు కనబడడం లేదూ?
అదే ఎక్స్ట్రా అనుకుంటే, అతడు ఒక ఎలుగుబంటిపై ( Bear ) ఎక్కి కూర్చుని డాన్సు చేయడం గమనించవచ్చు.ఇప్పుడు చెప్పండి.వాడిని యేమని అనాలి? అందుకే నెటిజన్లు ఓ రకంగా అతనికి యేసుకుంటున్నారు.ఏ మాత్రం బ్యాలెన్స్ అటు ఇటు అయినా, అతడు ఆ ఎలుగుబంటికి ఆహారం అవ్వడం ఖాయం అని తెలిసిపోతోంది.ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా ఇప్పటి వరకు దానిని 1.9 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.64 వేల మందికి పైగా వినియోగదారులు వీడియోను లైక్ చేయడం విశేషం.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.
తాగి ప్రాణం పోయే ఆటలు ఎందుకురా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy