కాకినాడ నగరంలో ఓ కొరియర్ సంస్థ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగిన వ్యవహారం కలకలం రేపింది,సమాచారం పోలీసులకు తెలియడంతో లోతుగా ఆరా తియ్యగా, ఒక కొరియర్ సంస్థ నుంచి కొంత మోతాదులో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వీటిని తెప్పించింది ఒకరేనా లేక ఈ వ్యవహారంలో ఇంకా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,ఇప్పటికే ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy