Krish Radisson Drugs Case : డ్రగ్స్ పార్టీ కేసు.. నెగిటివ్ గా డైరెక్టర్ క్రిష్ యూరిన్ నివేదిక

హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు( Radisson Drugs Case )లో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.సినీ డైరెక్టర్ క్రిష్( Director Krish ) యూరిన్ నివేదిక పోలీసులకు అందింది.

 Drug Party Case Director Krish Urins Report Is Negative-TeluguStop.com

ఈ మేరకు డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నివేదికలో వెల్లడైందని తెలుస్తోంది.క్రిష్ బ్లెడ్ శాంపిల్స్ నివేదిక ఇచ్చేందుకు మరి కొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.

అయితే మొదటి నుంచి క్రిష్ డ్రగ్స్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్న సంగతి తెలిసిందే.తన స్నేహితుడు చరణ్( Charan ) కలిసేందుకు మాత్రమే హోటల్ కు వెళ్లానని ఆయన తెలిపారు.కాగా నిన్న పోలీసుల విచారణకు హాజరైన క్రిష్ వద్ద నుంచి పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube