Venkatesh : వెంకటేష్ ఎస్వీ కృష్ణ రెడ్డి కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్( Venkatesh ) తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ చాలా తక్కువ సమయంలోనే ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చాలామంది దర్శకులతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగారు.

Do You Know Why The Venkatesh Sv Krishna Reddy Combination Movie Was Stopped

ఇక ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేసే ప్రత్యేక ప్రయత్నం అయితే చేశాడు.ఇక అందులో భాగంగానే వెంకటేశ్ హీరోగా ఎస్వీ కృష్ణ రెడ్డి( SV Krishna Reddy ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.అయినప్పటికీ ఎస్ వి కృష్ణారెడ్డి వెంకటేష్ కి కథని చెప్పి ఒప్పించాడు.

ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాబోతుంది.అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.

ఇక ఏం జరిగిందో తెలియదు గానీ, ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు.అందులో భాగంగానే వరుసగా శ్రీకాంత్ , జగపతి బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసి వరుస సక్సెస్ లను అందుకున్నాడు.

Do You Know Why The Venkatesh Sv Krishna Reddy Combination Movie Was Stopped
Advertisement
Do You Know Why The Venkatesh Sv Krishna Reddy Combination Movie Was Stopped-Ve

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా( Yamaleela ) సూపర్ డూపర్ హిట్ అయింది.ఇక ఈ సినిమాని వెంకటేష్ హిందీ లో రీమేక్ చేశాడు.అయితే ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఆ కారణంతోనే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనేది ఇప్పటివరకు తెరకెక్కలేదనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు