పూజలో కలువ పువ్వును ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

కలువ పువ్వును మన దేశంలో చాలా మంది ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

కలువ పువ్వు( Water lilies ) వివిధ సంస్కృతులలో అనేక ముఖ్యమైన స్థానాలను కలిగి ఉంది.

ఈ పువ్వు స్వచ్ఛత, జ్ఞానం, ఆధ్యాత్మిక, వృద్ధిని సూచిస్తుంది.ఈ మొక్క దాని అందమైన పువ్వులు నీటి ఉపరితలంపై ఉంటాయి.

ఈ పువ్వులు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షించడంతోపాటు ఆరాధించే పులు.మరి కలువ పువ్వు మతపరమైన దైవిక ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పువ్వును అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఉపయోగిస్తారు.

Advertisement

నీటిపై అందంగా వికసించే ఈ నిర్మలమైన పుష్పం సహజ శోభను అందిస్తుంది.హిందూ ధర్మంలో కలువ పువ్వుకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది.ఇది వివిధ దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది.

సాధారణంగా మతపరమైన వేడుకలు ప్రార్థనల సమయంలో భగవంతునికి ఈ పుష్పాన్ని సమర్పిస్తారు.హిందూ పురాణాలలో సరస్వతి దేవి, లక్ష్మీదేవి( Goddess Saraswati ,Goddess Lakshmi ) తరచుగా కలువ పువ్వు పై కూర్చుని లేదా పట్టుకుని ఉన్నట్లు చిత్రీకరించారు.

ఇది ఆయా దేవతల దైవిక ఉనికిని, ఆశీస్సులను సూచిస్తుంది.కలువ పువ్వులు, ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం ప్రయాణాన్ని సూచిస్తాయి.

ఇది ప్రాపంచిక అనుబంధాలను అధిగమించి ఉన్నత స్థితికి చేరుకునే సామర్ధ్యాన్ని సూచిస్తుంది.కమలం దాని విప్పుతున్న రేకులతో ఒకరి ఆధ్యాత్మిక సామర్థ్యం క్రమమైన అభివృద్ధిని సూచిస్తుంది.

ఏ దేశంలో మగవారి పురుషాంగం సైజు ఎంత ఉంటుందో లిస్టు చూడండి

ఒక వ్యక్తిలో జ్ఞానం, కరుణ, ప్రేమా వికసించడానికి ప్రతిబింబిస్తుంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే కొన్ని సంస్కృతులలో కలువ పువ్వు సంతాన ఉత్పత్తి, పునరుత్పత్తి, జీవిత చక్రాన్ని సూచిస్తుంది.కలువ పువ్వు స్వచ్ఛత, జ్ఞానం, అందం, ఆధ్యాత్మిక ఎదుగుదల సవాలను అధిగమించడానికి ఉన్నత సృహను స్వీకరించడానికి మన సహజమైన సమర్థ్యాన్ని గుర్తు చేసేందుకు పనిచేస్తుంది.తామర పువ్వు స్వచ్ఛత కారణంగా ఈ పువ్వును మతపరమైన విధులు, శుభ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.

తాజా వార్తలు