పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.

కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడంలో మాత్రం వాళ్ళు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి.

అయితే కథ సెలెక్షన్ లో ఎవరైతే కొత్తదనాన్ని ఎంచుకుంటున్నారో వాళ్ళు మాత్రమే స్టార్ హీరోలు ఎదుగుతున్నారు.మిగతా వాళ్ళు అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి వాళ్లకు పెద్దగా గుర్తింపైతే రావడం లేదు.

అందుకే వరుస సక్సెస్ లు సాధించిన వాళ్లే ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదుగుతారు.పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీద ప్రస్తుతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది.ఇక డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.

Advertisement
Do You Know Who Killed SriValli In Pushpa 2 Details, Pushpa 2 , Allu Arjun, Rash

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందనే సంకల్పంతో సినిమా యూనిట్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరి వీళ్ళు అనుకుంతున్నట్టు గానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అల్లు అర్జున్( Allu Arjun ) పాన్ ఇండియాలో స్టార్ హీరో ఎదగడానికి హెల్ప్ చేస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Do You Know Who Killed Srivalli In Pushpa 2 Details, Pushpa 2 , Allu Arjun, Rash

ఇతను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే కనక అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటాడు.ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి.అందులో మంగళం శ్రీను తన బామ్మర్దిని చంపినందుకుగాను పుష్పరాజ్ మీద రివేంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నడట.

అలాగే సిండికేట్ లో మరొక కొత్త బ్యాచ్ కూడా పుష్పరాజు తో పోటీ పడుతూ ముందుకు సాగే ఉద్దేశ్యంతో పుష్ప ను చంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారట.ఇక పుష్ప రాజు భార్య అయిన శ్రీవల్లి( Srivalli ) కూడా చనిపోతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

మరి తనని ఎవరు చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారబోతుంది.

Do You Know Who Killed Srivalli In Pushpa 2 Details, Pushpa 2 , Allu Arjun, Rash
Advertisement

నిజానికైతే మంగళం శ్రీను( Mangalam Srinu ) పుష్ప భార్యను చంపుతాడు అంటూ ఒక టాకైతే ఇండస్ట్రీలో పెద్దగా వినిపిస్తుంది.మరి తను చంపితే పుష్ప రాజ్ కామ్ గా ఊరుకుంటాడా తను ఎలాంటి రివెంజ్ ను తీర్చుకుంటారనేది సినిమాలో హైలెట్ పాయింట్ చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక తన భార్యను చంపిన తర్వాత పుష్ప అజ్ఞాతం లోకి వెళ్లి బయటికి వచ్చినప్పుడే గంగాలమ్మ జాతర జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి.వాటిని సుకుమార్ ఎలా డీల్ చేశాడనే దాని మీద సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని చాలామంది వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు