అజయ్ కెరియర్ కి కీలకమైన సినిమా ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటులలో అజయ్ ఒకరు.ఈయన రాజమౌళి( Rajamouli ) తీసిన చాలా చాలా సినిమాల్లో మంచి వేషాలను వేసి ఆ తర్వాత వేరే డైరెక్టర్ల సినిమాల్లో కూడా చాలా మంచి పాత్రలు పోషించి అందరి మదిలో గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేసి తనకంటూ నటుడిగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

 Do You Know Which Movie Is Crucial For Ajay's Career, Ajay , Rajamouli, Vikramar-TeluguStop.com

ఇక ముఖ్యంగా అజయ్ ( Ajay )గురించి చెప్పాలి అంటే ఆయన వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ నటుడిగా తన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటూ వెళ్లారు.ఇక ఈయన కెరియర్లో మలుపు తిప్పిన సినిమా ఏది అంటే అది విక్రమార్కుడు( Vikramarkudu ) అనే చెప్పాలి.

ఈ సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ ను పోషించి ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

 Do You Know Which Movie Is Crucial For Ajay's Career, Ajay , Rajamouli, Vikramar-TeluguStop.com

ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతోపాటు ఆయన కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఈ సినిమా విషయంలో చాలామంది నటులు నటించినప్పటికీ వాళ్లలో చెంబల్ ప్రాంతంలో నరరూప రాక్షసుడిగా పేరుపొందిన టిట్లా క్యారెక్టర్ ( Titla character )లో అజయ్ నటించి నటుడిగా మంచి ఇమేజినైతే ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన వరుసగా పెద్ద సినిమాల్లో చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో ఈయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.

అందుకే ఇండస్ట్రీలో ఈయన అంటే అందరికీ చాలా అభిమానం ఉంటుంది.ముఖ్యంగా ఈయనకి రాజమౌళి అంటే మాత్రం అమితమైన ప్రేమ, అభిమానం ఉంటాయి.ఎందుకంటే ఆ రోజు రాజమౌళి గనక లేకపోయి ఉంటే ప్రస్తుతం ఈయన మంచి నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందేవాడు కాదు అందుకే రాజమౌళి అంటే ఆయనకి ఎక్కడలేని ప్రేమ ఆప్యాయత అన్ని వచ్చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube