హనుమంతుని ఏ రూపాన్ని పూజిస్తే.. ఎలాంటి పుణ్య ఫలితం లభిస్తుందో తెలుసా..?

హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడి ఉందని పండితులు చెబుతున్నారు.

మంగళవారం రోజును హనుమంతుడికి అంకితం చేయబడింది.మంగళవారం రోజు నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే తన భక్తులు కోరికలన్నీ నెరవేరుస్తాడు.

ముఖ్యంగా చెప్పాలంటే హనుమంతుడి( Hanuman )ని అనేక రూపాలలో భక్తులు పూజిస్తారు.ఈ పవనపుత్రుడిని భిన్న రూపలలో పూజించడం ద్వారా అన్ని దుఖాలు, కష్టాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.

Do You Know Which Form Of Hanuman You Worship , Hanuman, Devotional, Panchamukh

ఈ రోజు ఇంట్లో హనుమంతుడిని ఏ రూపంలో పూజించాలో, అలా పూజిస్తే కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే హనుమంతుని పంచముఖి రూపం( Panchamukhi Anjaneya ) పూజించే ఇంట్లో ఏర్పడే చాలా అడ్డంకులు దూరం అవుతాయి.అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు పంచముఖి హనుమంతుని పూజించడం ఎంతో మంచిది.

Advertisement
Do You Know Which Form Of Hanuman You Worship? , Hanuman, Devotional, Panchamukh

ఇలా చేయడం వల్ల ఇంట్లోనే ప్రతికూల శక్తి దూరంగా వెళ్ళిపోతుంది.ఇంకా చెప్పాలంటే వీర హనుమంతుడిని పూజించడం వల్ల మనిషి శక్తి, బలం, ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు.వీర హనుమంతుడి స్వరూపాన్ని పూజించడం వల్ల పనులలో వచ్చే ఆటంకాలు దూరం అవుతాయి.

Do You Know Which Form Of Hanuman You Worship , Hanuman, Devotional, Panchamukh

ముఖ్యంగా చెప్పాలంటే పురాణా గ్రంధాలలో ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు( Lord Surya ) హనుమంతుడి గురువుగా పరిగణిస్తారు.ఇంకా చెప్పాలంటే హనుమంతుడి సూర్య రూపాన్ని పూజిస్తే జ్ఞానం, పురోగతి, గౌరవం లభిస్తుంది.అలాగే సూర్యముఖి హనుమంతుడిని తూర్పుముఖంగా ఉన్న హనుమంతుడు అని కూడా అంటారు.

ఇంకా చెప్పాలంటే శ్రీరాముని పూజించే సమయంలో హనుమంతుడి రూపాన్ని పూజిస్తే ఎంతో మంచిది.ఈ చిత్రంలో హనుమంతుడినీ చేతిలో ఒక కర్తాల్ కనిపిస్తుంది.

ఈ రూపంలో ఉన్న హనుమంతుడినీ పూజించడం ద్వారా జీవితంలో ప్రతి లక్ష్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా విజయం సాధించవచ్చు.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు