వైరల్: మొసలికి మేము భయపడబోము అనుకున్న సింహాలు ఏం చేశాయో తెలుసా?

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు అనునిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని వీడియోలను చూసినపుడు ఒళ్ళు జలదరిస్తుంది.

అందులోనూ క్రూరమృగాలకు సంబందించినవి చూసినపుడు చాలా భయం కలుగుతుంది.తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఎటువంటి అడవిలో అయినా సింహాలదే ఆధిపత్యం.అందుకే వాటిని అడవికి రారాజులుగా పేర్కొంటారు.అయితే అది అడవిలో ఉన్నంతవరకే సుమా.

ఇంకో ప్రదేశంలో అయితే దాని హవా సాగడం కష్టమే.అదే మాదిరి మొసలి కూడా చాలా భయంకరమైన జంతువే.

Advertisement

అది నీటిలో ఉందంటే దానికి వేయి ఏనుగుల బలం ఉంటుందని చెబుతూ వుంటారు.

విషయం ఏమిటంటే, ఎంతటి సింహమైనా నీటిలో మొసలిచేత మట్టి కురవక తప్పదు.అయితే అలాంటి మొసలిని( crocodile ) ఓ సింహాల గుంపు ఒకటి టార్గెట్ చేసింది.కట్ చేస్తే అవి ఓ మొసలిపైన దారుణంగా దాడి చేసాయి.

కాగా దీనికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.

ఓ సింహల గుంపు ( lions )మొసలిని వేటాడి పట్టుకుని ఆరగించడం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు.ఓ చిన్నపాటి సరస్సులో ఉన్న ఓ మొసలిని ఒక సింహం ఎంతో చాకచక్యంగా పట్టుకుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

ఈ క్రమంలో ఆ మొసలిని ఒడిసిపట్టుకునేలోపే.ఎక్కడ నుంచి వచ్చాయో గానీ.ఇంకొన్ని సింహాలు, వాటి పిల్లలు అక్కడికి వచ్చి చేరాయి.

Advertisement

దాంతో ఆ సింహాల గుంపు మొసలి మీదదిపోయి.ఒక్క ఉదుటున దాన్ని చంపేశాయి.

ఇంకేముంది కట్ చేస్తే ఆ మొసలి కళేబరాన్ని అవి ఇంచక్కా సేద తీరుతూ ఆరగించేసాయి.యూట్యూబ్ వేదికగా వైరల్ అవుతున్న ఆ వీడియోని ఆరు లక్షల యాభై వేలకు పైగా వీక్షించడం విశేషమనే చెప్పుకోవాలి.

అంతేకాదండోయ్.ఆ వీడియోని దాదాపు ఆరు వేలమంది లైక్ చేసారు కూడా.

అదేస్థాయిలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేసి కామెంట్ చేయండి.

తాజా వార్తలు