జామ పండునీ భగవంతునికి నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే జామ పండ్లు( Guava ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.భగవంతునికి జామపండు నైవేద్యంగా పెడితే ఏమవుతుందో అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నైవేద్యంగా మనం దేవుడికి వివిధ రకాల పండ్లను పెడుతూ ఉంటాము.ద్రాక్ష పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు ఇలా పూజ కార్యక్రమంలో నైవేద్యం ఒక భాగం అని దాదాపు చాలామందికి తెలుసు.

సరిగ్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడితే సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్ల( Grapes )ను పెట్టి పేద వాళ్లకు ఇస్తే పక్షవాత రోగాలు నయం అవుతాయి.ఇంట్లో వృద్ధులు ఉన్న ఆ పండ్లను పెట్టవచ్చు.

Advertisement

చిన్న పిల్లలకు కూడా ఆ పండ్లను తినిపించవచ్చు.నైవేద్యంగా పెట్టిన జామపండును కూడా మనం పిల్లలకు, పెద్దలకు పెట్టవచ్చు.

అలాగే ఎవరైనా తినవచ్చు.దేవుడికి జామా పండ్లను నైవేద్యంగా పెడితే సత్కారాలు పొందవచ్చు.

వినాయకుడికి కానుక జమ పండ్లను పెడితే అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.

జామ పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్( Gastric Problem ), ఉదర సంబంధిత సమస్యలు దూరం అయిపోతాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే జామా పండ్లను నైవేద్యంగా పెట్టి సుమంగళికి ఇస్తే షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు.ఇంకా చెప్పాలంటే ముత్తైదువులకి జామ పండ్ల తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని కూడా చెబుతారు.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై31, బుధవారం 2024

వీటిని నైవేద్యంగా పెడితే మానసిక ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది.అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది.సంతానం భాగ్యం కలగాలంటే జామా పండ్లను నైవేద్యంగా పెట్టి పిల్లలు ఉన్న వాళ్లకి ఇస్తే ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు