సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఏ జానర్ లో ఉండబోతుందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం ఆయన చేస్తున్న భారీ సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలుపాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా( All Indian cinema ) ప్రేక్షకులందరికి మంచి నమ్మకమైతే ఉంది.

Do You Know The Genre Of Sandeep Reddy Vangas Upcoming Movie With Allu Arjun ,

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ( Allu Arjun )తో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యం తో ఉన్నాడట.ఇప్పటివరకు ఆయన ఒక స్టైల్ లో ఫాలో అవుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.కానీ ఇక మీదట మాత్రం యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారట.

మరి ఇదే ధోరణిలో ఆయన ముందుకు సాగితే మాత్రం ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

Do You Know The Genre Of Sandeep Reddy Vangas Upcoming Movie With Allu Arjun ,
Advertisement
Do You Know The Genre Of Sandeep Reddy Vanga's Upcoming Movie With Allu Arjun ,

అలాగే సందీప్ రెడ్డివంగ కూడా స్పిరిట్( Spirit ) తో పాన్ వరల్డ్ సినిమాలని చేయబోతున్నాడు.ఇక వీళ్ళిద్దరూ వరల్డ్ లెవల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటే ఈ ఇద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ గా మారుతారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకోవడంలో సందీప్ రెడ్డి వంగ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

మరి స్పిరిట్ సినిమా తో ఆయన ఇండస్ట్రీ హిట్ కొడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు