సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకున్నారా..?: మంత్రి బొత్స

మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా అన్న మంత్రి బొత్స ఆ విషయాన్ని చిరంజీవి చెప్పాలని తెలిపారు.

 Do You Agree That The Film Industry Is A Sparrow?: Minister Botsa-TeluguStop.com

ఏపీలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని మంత్రి బొత్స తెలిపారు.ఈ క్రమంలో చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుందని తెలిపారు.ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలను విన్న తరువాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube