గురువారం రోజు తులసి తో ఇలా చేస్తే.. మీరు అదృష్టవంతులు కావడం ఖాయం..!

సనాతన ధర్మంలో గురువారం విష్ణువు కు( Maha Vishnu ) అంకితం చేయబడిందని దాదాపు చాలా మందికి తెలుసు.ఈ రోజున ఆచారాలతో విష్ణువును పూజిస్తారు.

అలాగే గురువారం రోజు విష్ణువు పూజతో పాటు తులసిని( Tulsi ) కూడా పూజించాలని పండితులు చెబుతున్నారు.మత విశ్వాసాల ప్రకారం తులసిని లక్ష్మీదేవి స్వారూపంగా భావిస్తారు.

కాబట్టి మీరు గురువారం రోజు శ్రీమహా విష్ణువును పూజిస్తే తులసిని పూజించడం మర్చిపోకూడదు.అంతే కాకుండా గురువారం రోజు( Thursday ) తులసి యొక్క కొన్ని అద్భుతమైన నివారణలను అలవాటు చేసుకోవడం వల్ల ప్రత్యేకించి ప్రయోజనాలను పొందవచ్చు.

మరి ఆ నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Do Tulsi Pooja Like This On Thursday To Get More Luck Details, Tulsi Pooja ,thu
Advertisement
Do Tulsi Pooja Like This On Thursday To Get More Luck Details, Tulsi Pooja ,thu

మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు వారు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతు చాలా కాలంగా డబ్బు మీ చేతికి రాకపోతే శాస్త్రంలో సూచించిన ఈ పరిహారాన్ని పాటించాలి.ప్రతి గురువారం 10 నుండి 15 తులసి ఆకులు, చిటికెడు పసుపు ను నీటిలో కలిపి స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల మీ డబ్బు తిరిగి వస్తుంది.

అలాగే డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ముఖ్యంగా గురువారం రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం( Ghee Diya ) వెలిగించాలి.

ఇది పెదరికన్ని నిర్మూలిస్తుంది.డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు వచ్చేలా చేస్తుంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ పరిష్కారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Do Tulsi Pooja Like This On Thursday To Get More Luck Details, Tulsi Pooja ,thu
పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

అంతే కాకుండా గురువారం రోజు తులసి మొక్కకు పచ్చి పాలు కలిపిన నీటిని సమర్పించాలి.ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.గురువారం రోజు తులసి పూజ చేసేటప్పుడు సూర్యభగవానునికి( Suryabhagawan ) కూడా నీటిని సమర్పించాలి.

Advertisement

సూర్యునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత పాత్రలో నీటిని తులసికి సమర్పించాలి.ఆ తర్వాత తులసికి మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి.ఇలా చేయడం వల్ల సానుకూలత వస్తుంది.

అసంపూర్తిగా ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

తాజా వార్తలు