ఈ రాశుల వారికి కష్టాలు తప్పవా..

గ్రహాలన్నిటికీ రాజైన సూర్యదేవుడు అక్టోబర్ 17న తన రాశిచక్రాన్ని రానున్నాడు.ఆ రోజున సూర్యుడు కన్యారాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తాడు.

ఇలా జరగడం వల్ల ఈ రాశుల వారు మాత్రం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సూర్య దేవుడి సంచారం వల్ల ఈ రాశుల వారి కష్టాల పరిష్కారం కోసం ఆయా రాశుల వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కుంభం రాశి వారు సూర్య గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితంలో వివాదాలను ఎదుర్కోవలసి వస్తుంది.ఇంట్లో మీపై వ్యతిరేకత పెరుగుతుంది.

ఇది మీకు ఇబ్బందికరంగా మారుతుంది.చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.

Advertisement

ఉపశమనం పొందడానికి, సూర్య గ్రహానికి సంబంధించిన మంత్రాలను 108 సార్లు చదువుతూ ఉండడం మంచిది.కర్కాటకం రాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మీ మాటతీరు కఠినంగా ఉండడం వల్ల ఇతరులతో మీకు వివాదాలు పెరుగుతాయి.ప్రతిరోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు.

మేషం రాశి వారి వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉండదు.వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు, అన్ని పేపర్లను సరిగ్గా .మీ వాటా, షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.వివాహితుల జీవితంలో భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు.

సనుకూలంగా చర్చించుకుంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది.ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఉదయించే సూర్యుడిని కళ్లు తెరిచి చూడడం చాలా మంచిది.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

కన్య రాశి వారి ఆదాయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.వారి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయడంలో సమస్యలు ఉండవచ్చు.

Advertisement

మీరు పనిచేసే చోట, సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు.దారిలో వెళ్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

పరిహారం కోసం, ప్రతిరోజూ ఆదిత్య హృదయ్ స్తోత్రాన్ని చదవడం మంచిది.