నిద్రలో వచ్చే ఈ కలల గురించి పొరపాటున కూడా ఇతరులకు చెప్పకండి..

సాధారణంగా చాలామంది ప్రజలకు నిద్రలో కలలు వస్తూ ఉంటాయి.కలలు కనడానికి కలల నిద్రలో వచ్చే కలలు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి.

ఇలా జరుగుతుందా అని డౌట్ వచ్చేలా కలలు వస్తూ ఉంటాయి.వాస్తవానికి కలలు కనడం ఎవరి ఆధీనంలో ఉండదు.

నిద్రపోయే ముందు ఏం ఆలోచిస్తామో నిద్రలో అదే ఆలోచన కల రూపంలో వస్తుందని కూడా చెబుతూ ఉంటారు.అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే మరో ప్రపంచమే కలల ప్రపంచం.

అయితే వచ్చిన కల వచ్చినట్టు కొంత మంది ఇతరులకు చెప్పేస్తుంటారు.కానీ కొన్ని కలలు మాత్రం షేర్ చేసుకోకూడదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Do Not Tell Others About These Dreams Even By Mistake , Dreams ,sleep Dreams ,

ఈ కలలను ఎవరికి చెప్పకపోవడం వల్ల ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Do Not Tell Others About These Dreams Even By Mistake , Dreams ,sleep Dreams ,

చాలామందికి వచ్చే కలలలో కొన్ని భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి.మనం చనిపోయినట్టు మనకే కల రావడం చనిపోయిన తర్వాత కూడా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది.ఈ కల రాగానే చాలామంది భయపడుతూ ఉంటారు.

కానీ అది శుభ సూచకమే అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి కల మీ ఇంటికి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని ఇది ఎవరితోనైనా షేర్ చేసుకోకూడదని చెబుతూ ఉంటారు.

Do Not Tell Others About These Dreams Even By Mistake , Dreams ,sleep Dreams ,

తల్లిదండ్రులకు సేవ చేస్తున్నట్లు కొంతమందికి కలలు వస్తూ ఉంటాయి.అయితే ఇలాంటి కల కూడా మీ జీవితంలో పురోగతిని సూచిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ కలను కూడా ఎవరితో పంచుకోవద్దని అలా పంచుకుంటే ప్రయోజనం పొందలేరని చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కలలో దేవుడు దర్శనం చేసుకున్నట్లు కల వస్తే, ఇలాంటి కల వస్తే కెరియర్ పరంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు.ఈ కల కూడా ఎవరికీ చెప్పకూడదని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు