నిద్రపోయేటప్పుడు వీటిని మీ దగ్గర పెట్టుకుంటే దరిద్రం పట్టినట్టే..?

చాలా మంది పెద్దలు చెప్పినట్లు, అలాగే పండితులు చెప్పినట్లు పాటిస్తూ ఉంటారు.

అయితే పని చేసేటప్పుడు లేదంటే ఉద్యోగం కోసం వెళ్లేటప్పుడు లక్ష్మీదేవి( Lakshmi Devi ) ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి.

ఇలాంటి వాటి కోసం మనం ఎన్నో పాటిస్తూ ఉంటాము.అయితే నిద్రపోవడానికి( Sleeping ) కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

వాటిని పాటిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోయేటప్పుడు ఈ పొరపాట్లను అసలు చేయకూడదు.

ఈ పొరపాట్లను కనుక మీరు నిద్రపోయేటప్పుడు చేశారంటే దరిద్రం పట్టుకుంటుంది.మరి ఎటువంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Do Not Do These Mistakes While Sleeping Details, Sleeping, Mistakes, Poverty,sle
Advertisement
Do Not Do These Mistakes While Sleeping Details, Sleeping, Mistakes, Poverty,sle

ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోయేటప్పుడు వీటిని అసలు తల దగ్గర పెట్టుకోకూడదు.నిద్రపోయేటప్పుడు వీటిని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది.

లేదంటే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు.ఈ నియమాలు పాటించడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) కూడా వస్తుంది.

అలాగే కష్టాలు దూరమై సుఖంగా జీవించవచ్చు.అలాగే నిద్ర పోయేటప్పుడు కాళ్ల ను దక్షిణం వైపు పెట్టుకొని నిద్రపోకూడదు.

Do Not Do These Mistakes While Sleeping Details, Sleeping, Mistakes, Poverty,sle

ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవచ్చు.నిద్ర పోయేటప్పుడు తల దగ్గర నీళ్లు( Water ) పెట్టుకోవడం మంచిది కాదు.దాని వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

మంచం కింద చెప్పులు( Slippers ) పెట్టుకోనీ నిద్రపోకూడదు.ఇలా చేస్తే చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయి.

Advertisement

ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయకూడదు.నిద్రపోయేటప్పుడు ఇలాంటి వాటిని పాటించారంటే కచ్చితంగా ఇబ్బందుల్లో పడవలసి వస్తుంది.

కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవడం మంచిది.నిద్ర లేచిన తర్వాత దేవుడికి నమస్కరించి నిద్ర లేవడం మంచి అలవాటు.

ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర లేచిన వెంటనే అద్దంలో మీ మొహం చూసుకోవడం వంటివి చేయకూడదు.

తాజా వార్తలు