సుప్రీంలో మ‌ద్యపాన నిషేధంపై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌

జాతీయ స్థాయిలో మ‌ద్య‌పాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విముఖ‌త వ్య‌క్తం చేసింది.

ఈ అంశం త‌మ‌ ప‌రిధిలోకి రాదని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యూయూ ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది.

ఈ మేర‌కు దాఖ‌లైన పిటిష‌న్ ను కొట్టివేసింది.

చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

తాజా వార్తలు